సంగీత దర్శకుడితో ప్రేమల్లో పడ్డ హీరోయిను
బాపు బొమ్మ ప్రణీత యువ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తో ప్రేమలో పడిందని గుసగుసలు వినిపిస్తున్నాయి . దేవిశ్రీ ప్రసాద్ తో ఇంతకుముందు ఛార్మి లవ్ లో ఉందని వార్తలు వచ్చాయి కాని వట్టి పుకార్లేనని మేము మంచి స్నేహితులం మాత్రమే అని తెల్చిపడేసారు . తాజాగా ప్రణీత తో దేవిశ్రీ ప్రసాద్ లవ్ లో ఉన్నాడని ఆమెనే పెళ్లి చేసుకోవచ్చని గుసగుసల వినిపిస్తున్నాయి . తెలుగు ,తమిళ చిత్రాల్లో నటించిన ప్రణీత కు పెద్దగా గుర్తింపు రాలేదు కానీ పవన్ కళ్యాణ్ తో నటించిన ”అత్తారింటికి దారేది చిత్రంతో గుర్తింపు వచ్చింది కానీ అనుకున్నంత గా సక్సెస్ కాలేకపోయింది ప్రణీత . మరి ఈ గుసగుసలకు వీళ్ళు ఎలా స్పందిస్తారో చూడాలి .