Upsana Donated Rs.5 Crores to Poor people

0
14

వైజాగ్ విశాఖపట్నం నిరు పేద ప్రజలకు ఉపాసన జనసేన పార్టీ తరఫున 5 కోట్లు విరాళం ఇచ్చారు జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రజల పట్ల ఎంతో శ్రమించి ప్రజల కోసం ఇంకా ఎన్నో సేవలు చేస్తూ ముందుకు నడుస్తున్నారు ప్రజల కోసం కష్టపడే ఒక మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గర డబ్బు లేకపోయినా నా దగ్గర ఉంది అంటూ ఆల్ ఇండియా అపోలో చైర్మన్ కొణిదల ఉపాసన గారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా ఉంటాను ఉంటుంది మీడియా ముందు చెప్పారు